MLA Nallamilli : ఘనంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకసభ్యులు

TRINETHRAM NEWS

మాజీ శాసనసభ్యులు స్వర్గీయ నల్లమిల్లి మూలారెడ్డి, జయంతి వేడుకలు

అనపర్తి:త్రినేత్రం న్యూస్. అనపర్తి పంచాయతీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకసభ్యులు, మాజీ శాసనసభ్యులు స్వర్గీయ శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి, జయంతి సందర్బంగా కేక్ కట్ చేసిన హర్షం వ్యక్తం అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎన్ డి ఏ నాయకులు.

అనపర్తి ఏరియా ఆసుపత్రిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకసభ్యులు,మాజీ శాసనసభ్యులు స్వర్గీయ నల్లమిల్లి మూలారెడ్డి, జయంతి సందర్బంగా పేషెoట్లకు పండ్లు,రొట్టెలు అందచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

ఈ కార్యక్రమంలో అనపర్తి మండల ఎన్ డి ఏ నాయకులు,తెలుగు మహిళలు,అనపర్తి టౌన్ ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Proudly the founding members

You cannot copy content of this page

Scroll to Top