Trinethram News : పేరుకే పశువైద్యశాల .
డాక్టర్లు లేని దవాఖాన ఎందుకు.
పశువుల దవాఖాన తెరుస్తారా లేదా.
వికారాబాద్ జిల్లా.
ఈ ఆసుపత్రి కు ఎప్పుడు తాళమే. ఉంటుంది.
పశువులకు వైద్యం చేయడానికి పశువుల డాక్టర్ రాడు పశువులకు వైద్యం చేయడు డాక్టర్ రాకపోవడం ఆసుపత్రి తెరవకపోవడంతో నిరసనగా వికారాబాద్ జిల్లా దారూర్ మండలం నాగారం గ్రామం లో దశరథ్ అనే ఓ రైతు వైద్యం అందక చనిపోయిన తన ఒక మేక పిల్లను ఆసుపత్రి పైన ఉన్న బోర్డు దగ్గర కట్టేసి నిరసన తెలిపిన పరిస్థితి. పశువులకు వైద్య అందక గ్రామంలో చాలా మేకలు పశువులు చనిపోతున్నాయని సమాచారం.