
Alarming Godavari : డాక్టర్ బి.ఆర్ కోనసీమ అంబేద్కర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 31; జిల్లాలో గోదావరి కోత కలవర పెడుతున్నాయి. నది గర్భంలో సారవంతమైన భూములు కలిసిపోతున్నాయి. తీరం వెంబడి ఉన్నటువంటి కొబ్బరి తోటలు కనుమరుగవుతున్నాయి. తీర ప్రాంత గ్రామాలను కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. కోత నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe