TRINETHRAM NEWS

తేదీ : 13/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లాలో ఏప్రిల్ 14వ తేదీ సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశం మందిరంలో జరగవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు పరచడమైనది. డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావున ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా తహసిల్దారు అధికారి వి. విశ్వేశ్వరావు ఒక ప్రకటనలో తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Program Cancelled