జూలై 7, 2026

WhatsApp Image 2024 02 15 at 21.13.24

TRINETHRAM NEWS

Trinethram News : సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏపీ సీఈఓ ఎంకే మీనా నేడు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రకటనల విషయంపై చర్చ కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ కమిటీ ముందస్తు ఆమోదం తప్పనిసరని ఎంకే మీనా ఆదేశించారు..

You cannot copy content of this page