కువైట్‌కు ప్రధాని మోదీ
Trinethram News : కువైట్ : ఇవాళ, రేపు కువైట్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ
43 ఏళ్ల తర్వాత భారత్ నుంచి కువైట్ పర్యటనకు ప్రధాని.
కువైట్ ఎమిర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ ఆహ్వానం మేరకు కువైట్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ.
భారతదేశం- కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా ఈ పర్యటన….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App