TRINETHRAM NEWS

నితీశ్ కుమార్, నూతన ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన ప్రధాని

బీహార్‌ అభివృద్ధికి నూతన ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందనే నమ్మకం ఉందన్న మోదీ

కొత్త టీమ్ అంకితభావంతో పనిచేస్తుందని విశ్వాసం