TRINETHRAM NEWS

Prime Minister Modi met with the President of Palestine during his visit to America

Trinethram News : అమెరికా : క్వాడ్ సమ్మిట్ లో భాగంగా న్యూయార్క్‌లో పలు దేశాల అధినేతలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అలాగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో మోదీ సమావేశమయ్యారు. గాజాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మోదీ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతను కాపాడటానికి భారత్ యొక్క మద్దతును మోదీ పునరుద్ఘాటించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Prime Minister Modi met with the President of Palestine during his visit to America