
తేదీ : 04/04/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ స్థానిక బ్రాహ్మణ వీధిలోని పశ్చిమ వైపిసి కార్యాలయం నందు ఇటీవల నూతనంగా నియమితులైన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వాసా ఆదినారాయణ బాబు మరియు పశ్చిమ వైద్యుల విభాగ అధ్యక్షురాలు గుర్రం. శాంతి కుమారి మాజీ మంత్రి ఇంచార్జ్ వెల్లంపల్లి. శ్రీనివాసరావుని కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన వారిని శా లువులతో సన్మానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
