
Women APL Tournament : యన్టీఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 16 ; ఉమెన్ ఏపీఎల్ పోటీలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కేంద్రమైన విజయవాడ పార్లమెంటు ఎంపీ, ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. ఏసీఏ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఈ మెన్ ఏ పి ఎల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సతీమణి నారా బ్రాహ్మణి రాబోతున్నారని తెలిపారు.
ప్రేక్షకులు ఉచితంగా మ్యాచ్ లు చూసేందుకు తగిన ఏర్పాట్లు చేసామని వెల్లడించారు. విజయవాడ నుంచి విద్యార్థులను తీసుకెళ్ళేందుకు బస్సులు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈనెల అనగా సెప్టెంబర్ 19 వ తేదీ నుంచి 27 వరకు మంగళగిరి స్టేడియంలో పైన తెలిపిన పోటీలు జరుగుతాయని స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe