బురుజు మైసమ్మకు బోనాలతో పూజా కార్యక్రమం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణం లొ 25వార్డలొ లక్ష్మణరావు ఆధ్వర్యంలో బురుజు మైసమ్మకు బోనాలతో ఘటంతో పూజా కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ మరియు మాజీ కౌన్సిలర్ లక్ష్మణరావు మరియు మాజీ కౌన్సిలర్ బిఆర్ శేఖర్ రామయ్య గూడా కోడి లక్ష్మణముదిరాజ్, G. శ్రీనివాస్ ముదిరాజ్ బోయిన కృష్ణ ముదిరాజ్ రాళ్లచటంపల్లి లాలయ్య ముదిరాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App