WhatsApp Image 2024 09 06 at 06.47.01
Ponnavolu’ as the state general secretary of YCP
వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నువోలు సుధాకర్‌రెడ్డి నియమితులయ్యారు. వైసిపికి చెందిన లీగల్ సెల్‌ను బలోపేతం చేయడం, పార్టీకి న్యాయ సేవలను అందించేందుకు గానూ పొన్నువోలు సుధాకర్‌రెడ్డిని వైసిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు వైసిపి కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
అలాగే జగన్‌కు పార్టీ నిర్మాణంలో సలహాదారుగా ఆళ్ల మోహన్‌సాయిదత్, కృష్ణా జిల్లాకు చెందిన వేణుగోపాల కృష్ణ మూర్తి వైసిపి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. రాష్ట్రంలోని కులాలకు చెందిన 41 అనుబంధ సంఘాల అధ్యక్షులను నియమించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
