TRINETHRAM NEWS

Polling for the sixth phase of Lok Sabha elections today

Trinethram News : ఢిల్లీ

సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్..

58 లోక్‌సభ స్థానాలకు 889 మంది అభ్యర్థుల పోటీ..

ఢిల్లీ 7, హర్యానా 10, యూపీ 14, పశ్చిమబెంగాల్‌ 8 లోక్‌సభ స్థానాలకు పోలింగ్..

బీహార్‌లో 8, ఒడిశా 6, జార్ఖండ్‌ 4, జమ్మూకశ్మీర్‌లో ఒక స్థానానికి పోలింగ్..

ఢిల్లీలో ఓటు వేయనున్న సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Polling for the sixth phase of Lok Sabha elections today