Trinethram News : ఈరోజు రాత్రి 10 గంటలకు OG సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. టికెట్ ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని పోలీసుల ప్రకటన.. ఎలాంటి సంబరాలు, ప్రత్యేక కార్యక్రమాలు లేవని పోలీసులు స్పష్టం చేయడంతో నిరాశ చెందిన పవన్ కళ్యాణ్ అభిమానులు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


