జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 26 at 17.13.58

TRINETHRAM NEWS

భారీగా డ్రగ్స్ పట్టుకున్న గచ్చిబౌలి పోలీసులు..

బీజేపీ నేత కుమారుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

అతని తోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు..

నిన్న రాత్రి హైదరాబాద్ రాడిసన్ పబ్‌లో డ్రగ్స్‌తో పట్టుబడ్డ శేరిలింగంపల్లి బీజేపీ నేత గజ్జల యోగానంద్ కుమారుడు..

మంజీర మాల్ ఓనర్ గజ్జల వివేకానంద్.

You cannot copy content of this page