
తేదీ : 09/03/2025. అనంతపురం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వైసీపీ నేత బోరుగడ్డ . అనిల్ పై అనంతపురం పోలీసులు సీరియస్ అవ్వడం జరిగింది. పో ర్జరీ మెడికల్ సర్టిఫికెట్ విషయాన్ని దాచిపెట్టి , ముసలి కన్నీరు కార్చిన అనిల్ 111 సెక్షన్ వర్తించిందంటూ వీడియో రిలీజ్ చేయడంపై అగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ రిలీజ్ చేశాడని అనంతపురం పోలీసులు గుర్తించారు. అనిల్ బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
