
PM Modi : త్రినేత్రం న్యూస్ : Jul 09, 2026, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ దూసుకుపోతోందని ప్రధాని నరేంద్ర మోదీ మెల్‌బోర్న్‌లో జరిగిన ‘మెల్‌బోర్న్ మీట్స్ మోదీ’ కార్యక్రమంలో తెలిపారు. త్వరలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
చంద్రయాన్ ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా అడుగుపెట్టామని, గగన్‌యాన్, సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటుకు భారత్ సిద్ధమవుతోందని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించి, ప్రపంచానికి తమ సత్తా చాటామని ఆయన అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe