ప్రశాంతంగా ముగిసిన పిఎల్జిఏ 24 వ మవోయిస్ట్ అమరవీరులవారోత్సవాలు.ఊపిరి పీల్చుకున్న సరిహద్దు గ్రామాలు
అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకు వేలి )మండలం,త్రినేత్రం న్యూస్.
డిసెంబర్ 10 :
డిసెంబర్ రేండు నాటికి (ప్రజ విముక్తి గెరిల్లా సైన్యం) పి ఎల్ జి ఏ, కూ 24 సంవత్సరాలు నిండిన సందర్భంగా. డిసెంబర్ రేండు నుండీ డిసెంబర్ 8 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, మైదన ప్రాంతలలో విప్లవోత్సహంతో జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపు నేపద్యం లో ఏ మూల ఎం జరుగుతుందో ఆని సరిహద్దు గ్రామాల్లో నీ ప్రజనికం అంతః గమనిస్తూ వచ్చరు. ఐతే వారోత్సవాల ప్రశాంతంగా ముగియటం తొ (ఏఓబి) సరిహద్దు గ్రామాలు ఊపిరి పీల్చుకున్నరు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App