Plant Distribution : 44వ డివిజన్ ప్రజలకు మొక్కల పంపిణీ కార్యక్రమం

TRINETHRAM NEWS

ఫీల్డ్ ఆఫీసర్ మంగ ఆధ్వర్యంలో

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 100 డేస్ లో భాగంగా మ్మెల్యే కమీషనర్ ఆదేశాల మేరకు పొల్యూషన్ తగ్గించు విదంగా మొక్కలు ఇల్లు ఇల్లు నాటాలి అని అవేర్నెస్ మరియు మొక్కలు ప్రజలకు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో డివిజన్ మరియు మున్సిపల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Plant distribution program

You cannot copy content of this page

Scroll to Top