వైసిపి లోకి చేరిక

TRINETHRAM NEWS

Trinethram News : వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం శానంపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ ఉప సర్పంచ్ మరియు వారి మిత్ర బృందం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరగా, వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీ లో చేరిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి ఈ 5 సంవత్సరాలలో అందించిన సంక్షేమo, చేసిన అభివృద్ధి మరియు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చూసి వైస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని చెప్పారు. నేటి నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు పార్టీ లో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని వారు తెలిపారు….

You cannot copy content of this page

Scroll to Top