TRINETHRAM NEWS

తేదీ : 01/04/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. అధికారులు ఇంటింటికి వెళ్లి పింఛన్ డబ్బులు అందజేస్తున్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు, పాల్గొన్నారు. ప్రజలందరూకూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలపడం జరిగింది.

గత ఐదేళ్లలో చీకటి రాష్ట్రాన్ని చూసాము, ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉదయించే సూర్యుడు ఎంతో వె లుగునిస్తున్నాడో కూటమి ప్రభుత్వం కూడా అంతే వె లుగునిస్తుందని ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pension distribution continues in