ఆగస్ట్ 16, 2026

WhatsApp Image 2024 02 09 at 23.21.43

TRINETHRAM NEWS

స్వస్థలం తెనాలి దగ్గర బుర్రి పాలెం అయినా వ్యాపార రీత్యా నరసరావుపేట పట్టణంలో పెమ్మసాని సాంబయ్య (మాధురి హోటల్) వ్యాపారం చేసుకుంటూ వారి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుకున్నారు

నాడు ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా పిల్లలను మాత్రం ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దారు మాధురి సాంబయ్య

1993 – 1994 ఆ ప్రాంతాలలో అనుకుంటా EMCET లో వీరిద్దరూ నాడు మెరిట్ లో సీటు సంపాదించారు

You cannot copy content of this page