WhatsApp Image 2024 02 17 at 11.05.31
ఎంపీ టికెట్ రేసులో కొణాతాల, నాగబాబు
నియోజకవర్గంలో నాగబాబు సమ్మేళనాలు, పర్యటనలు
పార్టీ కార్యక్రమాలకు దూరంగా కొణతాల
ఇంటికివెళ్లి మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేసిన నాగబాబు
ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా నువ్వు అంటూ నచ్చజెప్పేయత్నం
ఎంపీ టికెట్‍పైనే ఆశలు పెట్టుకున్న కొణతాల నుంచి కనిపించని స్పందన
ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఓకే అన్నా, టీడీపీ సరే అంటుందా అనే ఉత్కంఠ
ఇప్పటికే పీలా గోవింద్‍ను ఇన్‍ఛార్జ్ గా పెట్టిన టీడీపీ
గోవింద్‍కు పోటీగా తెరపైకి వచ్చిన బుద్ధా నాగ జగదీష్
జనసేన అంతర్గత విభేదాల నుంచి రెండు పార్టీల మధ్య చిక్కుముడిగా అనకాపల్లి
