జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 03 at 12.14.04

TRINETHRAM NEWS

Pawan’s visit to Kakinada continues for the third day

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటన నేడు మూడోరోజు కూడా కొనసాగనుంది. ఈరోజు ఉప్పాడ కొత్తపల్లిలో కోతకి గురవుతున్న తీర ప్రాంతాన్ని పవన్ పరిశీలించి మత్స్యకార గ్రామాల ప్రజలతో మాట్లాడనున్నారు. సాయంత్రం పిఠాపురంలో వారాహి కృతజ్ఞత బహిరంగ సభలో పాల్గొననున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pawan's visit to Kakinada continues for the third day

You cannot copy content of this page