ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 06 30 at 1.57.11 PM 1

TRINETHRAM NEWS

AP Deputy CM Pawan Kalyan’s visit to Pithapuram tomorrow

రేపు పిఠాపురం లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

Trinethram News : అమరావతి:జూన్ 30
రేపు పిఠాపురం పర్యటనకు వెళ్లనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. మూడు రోజుల పాటు పిఠాపురంలో పవన్ పర్యటించనున్నారు.

1,2,3వ తేదీలలో పిఠాపు రంలో బస చేస్తారు. 1వ తేదీన హైదరాబాద్ నుండి రాజమండ్రి చేరుకోనున్న డిప్యూటీ సీఎం.. 2న కాకినాడ కలెక్టర్ ఆఫీస్‌లో వివిధశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

AP Deputy CM Pawan Kalyan's visit to Pithapuram tomorrow

You cannot copy content of this page