జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 31 at 15.16.42

TRINETHRAM NEWS

Vijayaramana Rao, Honorable Peddapally MLA, extended a warm welcome to the state ministers

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లా రామగుండం పర్యటన సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గం మీదుగా రోడ్డు మార్గంలో వస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఐటీ మరియు పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంపీ గడ్డం వంశీ కృష్ణ మరియు రాష్ట్ర సలహాదారులు హరికర వేణుగోపాల్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్ అంబేద్కర్ చౌరస్తా మరియు పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మరియు రాష్ట్ర మంత్రులకు పుష్పగుచ్చాలను అందించి శాలువాలతో ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు..

ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు

Vijayaramana Rao, Honorable Peddapally MLA, extended a warm welcome to the state ministers

You cannot copy content of this page