
Trinethram News : అమరావతి: సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన టీడీపీ-జనసేన..జనసేనకు 25 స్థానాలు ఇస్తామంటున్న టీడీపీ.. ఎక్కువ స్థానాలు కావాలని పట్టుబడుతున్న పవన్.. ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఆశిస్తున్న పవన్.. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో సీటు కావాలని పట్టుబడుతున్న పవన్.. దాదాపు కొలిక్కివచ్చిన సర్దుబాట్లు.. ఒకట్రెండు రోజుల్లో సీట్ల సర్దుబాటుపై క్లారిటీకి రానున్న టీడీపీ-జనసేన…
