WhatsApp Image 2024 02 17 at 08.11.19
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 02 17 at 08.11.19
విజయవాడ..
1920 బాక్సుల సిగరెట్ల స్వాధీనం..
మొత్తం విలువ 19 లక్షల 20వేలుగా అంచనా..
ట్రాన్స్ పోర్ట్ ద్వారా రవాణా జరిగినట్టు సమాచారం..
బుకింగ్ మరియు డేలివరి చేస్తున్న వ్యక్తులను విచారిస్తున్న పోలీసులు..
కోప్టా ఆక్ట్ గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పటమట పోలీసులు..

You cannot copy content of this page