Boinna Ravi Yadav : వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు

TRINETHRAM NEWS

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోయిన రవి యాదవ్

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కె.ఎన్. రాములు రెసిడెన్సీ వినాయక మండపాలను సందర్శించి పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ యూత్ మాజీ వైస్ ప్రెసిడెంట్ మారబోయిన రవి యాదవ్ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక ప్రజలు, యువజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Participated in special pujas and annadanam program

You cannot copy content of this page

Scroll to Top