Paritala Sriram Satyakumar : తెదేపా నాయకులను పరామర్శించిన పరిటాల శ్రీరామ్ సత్యకుమార్

TRINETHRAM NEWS

Paritala Sriram Satyakumar who visited the TDP leaders

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం వైసిపి నాయకుల దాడులలో గాయపడిన 27వ వార్డు తెదేపా నాయకుడు తిరుపాల్ గారిని,28వ వార్డు తెదేపా నాయకుడు కుళ్లాయప్ప గారి కుటుంబాల వద్దకు వెళ్లి పరామర్శించి భరోసా కల్పించిన ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ గారు,ధర్మవరం ఎన్డీఏ కూటమి భాజపా అభ్యర్థి సత్య కుమార్ యాదవ్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Paritala Sriram Satyakumar who visited the TDP leaders

You cannot copy content of this page

Scroll to Top