జూన్ 26, 2026

WhatsApp Image 2024 05 31 at 12.36.43

TRINETHRAM NEWS

Henceforth free darshan of Srivari directly for disabled and senior citizens

దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌కు నేరుగా వేంకటేశ్వరస్వామి ఉచిత దర్శనం కల్పించేందుకు TTD చర్యలు చేపట్టింది.

సోమవారం నుంచి శనివారం వరకు

ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు అనుమతించనుంది.

అయితే, వృద్ధులు, దివ్యాంగుల స్లాట్ సమయంలో మిగతా ఇతర క్యూలు నిలిపివేస్తారని,

వారు కేవలం 30 నిమిషాల్లోనే స్వామి వారిని దర్శించుకుని బయటకు రావొచ్చని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Henceforth free darshan of Srivari directly for disabled and senior citizens

You cannot copy content of this page