Koppula Mahesh Reddy : వివాహా వేడుకల్లో పాల్గొన్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పరిగి మండల పరిధిలోని పలు వివాహా వేడుకల్లో పాల్గొని నూతన వధువువరులను ఆశీర్వదించిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.. కార్యక్రమంలో పరిగి మాజీ ఎంపీపీ అరవింద్ పంతులు ,పిఏసిఎస్ వైస్ చైర్మన్ భాస్కర్ ,బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి , జేఏసీ రవి హనుమంత్ రెడ్డి రాఘవపూర్ మాజీ సర్పంచ్ జగన్ ,మాజీ కౌన్సిలర్ తాహిర్ , మిటకోడుర్ మాజీ ఎంపీటీసీ మాణిక్యం , తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Koppula Mahesh Reddy participated in wedding ceremonies

You cannot copy content of this page

Scroll to Top