జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 10 at 11.48.08

TRINETHRAM NEWS

మ్యాజిక్‌ ఫిగర్‌ (113)కు దూరంలో ఆగిపోయిన పార్టీలు. సత్తా చాటిన ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతు తెలిపిన ఇండిపెండెంట్లు. 92 మంది ఇమ్రాన్‌ మద్దతుదారుల విజయం. 63 స్థానాలు దక్కించుకున్న మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పార్టీ.

బిలావర్‌ భుట్టో జర్దారీకి చెందిన పాక్‌ పీపుల్స్‌ పార్టీకి 50 స్థానాలు. ఏఐ ద్వారా ప్రసంగించిన ఇమ్రాన్‌ ఖాన్‌. ఓటేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ఇమ్రాన్‌ ఖాన్‌.

You cannot copy content of this page