WhatsApp Image 2024 12 05 at 22.24.05
తిరుమలలో అన్యమత ప్రచారం..
Trinethram News : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన హైదరాబాద్ కు చెందిన శ్రీధర్ కుటుంబం
పిల్లాడి కోసం స్టీల్ కడియం కొనుగోలు చేసిన శ్రీధర్
రూమ్ కి వెళ్లిన తర్వాత కడియాన్ని చూడగా.. దానిపై అన్యమతం పేరు, గుర్తు కనిపించడంతో షాక్
టీటీడీ చైర్మన్ కు ఫిర్యాదు చేసిన భక్తుడు
కడియం విక్రయించిన షాప్ ను సీజ్ చేసిన టీటీడీ అధికారులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
