పీ ఎసీ ఎస్ చైర్మన్ యాదవ్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ దోమ మండల కేంద్రంలో దోమ మండలం నూతనపీఎసీఎస్ ఛైర్మన్ ఆగిరాల యాదవ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమనికి ముఖ్యఅతిథి హాజరైన డీసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామోహన్ రెడ్డి .ఈ సందర్భంగా నూతన పీఎసీఎస్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం చేసిన యాదవ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App