జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 22 at 12.02.34 PM

TRINETHRAM NEWS

విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ఆదేశం…

ఏపీలో అంగన్వాడీల ఆందోళనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విధుల్లో చేరని అంగన్వాడీ వర్కర్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే పలు చోట్ల అంగన్వాడీలపై వేటు వేశారు. మరోవైపు ‘చలో విజయవాడ’కు వస్తున్న అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

You cannot copy content of this page