TRINETHRAM NEWS

On 19th of this month YSR Congress party will have a wide scale meeting

Trinethram News : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ YS.జగన్‌ అధ్యక్షతన ఈ నెల 19న (బుధవారం) ఉదయం 10.30 గంటలకు వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో విస్తృతస్ధాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి MLA లతో సహా ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులందరినీ కూడా ఆహ్వనించారు. వీరితో పాటు MP లు మినహా పార్లమెంట్‌కు పోటీచేసిన అభ్యర్ధులను కూడా ఆహ్వనించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

On 19th of this month YSR Congress party will have a wide scale meeting