
త్రినేత్రం న్యూస్ కూ స్పందించిన అధికారులు . మరమ్మత్తులు ప్రారబించిన (ఆర్ అండ్ బి) యంత్రాంగం.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ టౌన్ త్రినేత్రం న్యూస్,
డిసెంబరు. 24 :
అరకు లోయ పాడేరు ప్రదాన రహదారిలో బురద గెడ్డ, సమీపాన నెలలు గడుస్తున్నా రోడ్డు మరమ్మత్తులు జరపడాం లేదు అని, వాహన చోదకులు తీవ్ర, ఇబ్బందులు గురి అవుతున్నారు అని, పది రోజులు కిందట వాహన చోధకులు మరియు గ్రామ ప్రజలు త్రినేత్రం న్యూస్ వారికి గోడుని వినిపించారు, త్రినేత్రం న్యూస్ కూ స్పందనగా, వర్క్ ఇన్స్పెక్టర్ రూబేన్ ప్రత్యేక శ్రద్ధతో రహదారి మరమత్తులుచేపట్టారు. బురద గెడ్డ.బ్రిడ్జి దగ్గర తారు రోడు మరమ్మత్తులు చేయడం తొ వాహన చోదకులు, గ్రామ ప్రజలు, అధికారులకు, మరియు వర్క్ ఇన్స్పెక్టర్ రూబెన్ కి, ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
