
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. పులిమద్ది గ్రామంలో పరమేశ్వరుని గుట్ట గిరిప్రదక్షిణకు వచ్చిన భక్తులు జెసిబి ని అడ్డుకోవడం జరిగింది
వికారాబాద్ మండలం పులుసుమామిడి గ్రామం “పరమేశ్వర దేవాలయ” గుట్టను తవ్వి అక్రమ మట్టి రవాణా చేస్తునారు. పులుసుమామిడి గ్రామ ప్రజలు గిరి ప్రదక్షణ చేస్తున్న క్రమంలో పక్కనే వున్న గుట్ట ఎర్రమట్టిని తవుతున్న JCB ని ముట్టడించడం జరిగింది. గత కొన్ని నెలలుగా ఈ అక్రమ మట్టి తవ్వకాలు చేస్తున్న ఏ అధికారులు కూడా పటించుకోడం లేదు.
పగలు రాత్రి అని తేడలేకుండా మట్టిని తరలిస్తున్నరు అందుకే ఈ రోజున గ్రామ ప్రజలు పెద్ద మొత్తంలో మట్టి తవ్వకాలు చేస్తున్నా JCB ని ముట్టడించడం జరింది దయచేసి అధికారులు ఇప్పటికైనా పట్టించుకోని గుట్టను కాపాడాలని అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
