జూలై 7, 2026
TRINETHRAM NEWS
ODI World Cup 2027

ODI World Cup 2027 : త్రినేత్రం న్యూస్ : Jun 12, 2026, 2027 వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్‍ను ఐసీసీ విడుదల చేసింది. గురువారం అహ్మదాబాదులో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో మ్యాచ్‌ల నిర్వహణ తేదీలను ప్రకటించారు. వచ్చే ఏడాది అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు దాదాపు 48 రోజుల పాటు ఈ టోర్నీ కొనసాగుతుంది.

చాలా వరకు మ్యాచ్‌లు దక్షిణాఫ్రికాలో జరుగుతాయి, మొత్తం 54 మ్యాచ్‌లలో 41 దక్షిణాఫ్రికాలో, 8 నుంచి 10 జింబాబ్వేలో, మిగిలిన 3 నమీబియాలో నిర్వహిస్తారు. గతంలో 10 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో, 2027లో మళ్లీ 14 జట్ల విధానాన్ని అమలు చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page