జూన్ 27, 2026

janasena 1

TRINETHRAM NEWS

జనసేన నేత పుట్టినరోజు వేడుకల్లో అశ్లీల నృత్యాలు

Trinethram News : ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం క్రొవ్విడి లో అశ్లీల నృత్యాలు

జనసేన పార్టీ మండల అధ్యక్షుడు వాకమూడి ఇంద్ర
జన్మదినం సందర్భంగా క్రొవ్విడి శివారు రైస్ మిల్లులో పార్టీ నిర్వహించిన ఇంద్ర

పార్టీలో అశ్లీల నృత్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page