
Trinethram News : చీరాల నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా ఉంటూ పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన యడం బాలాజీని సరిగ్గా 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జగన్ ఎడమ చేత్తో తీసేసారు.ఇప్పుడు అదే జగన్ కు అదే యడం బాలాజీ ముద్దయ్యాడని,పర్చూరులో నియోజకవర్గ ప్రస్తుత ఇంచార్జ్ ఆమంచి పోటీకి కాదంటే ప్లాన్ బి కింద బాలాజీని వైసీపీ అభ్యర్థిగా సిద్ధం చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం
