జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 19 at 9.16.56 AM

TRINETHRAM NEWS

రేపే పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.

నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు ఈ నెల 20న పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రేపు ఉదయం 11.30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ఏపీలో 91,041 మంది, తెలంగాణ నుంచి 50,332 మంది ఎగ్జామ్ రాయనుండగా.. ఏపీలో 416, తెలంగాణలో 244 సెంటర్లు ఏర్పాటు చేశారు.

You cannot copy content of this page