జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 07 at 10.23.12

TRINETHRAM NEWS

Nirabh Kumar Prasad as AP CS

Trinethram News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

1987 బ్యాచ్ కి చెందిన నీరభ్.. గతంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్ గా పనిచేశారు.

ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Nirabh Kumar Prasad as AP CS

You cannot copy content of this page