MLC Nellikanti Satyam : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

TRINETHRAM NEWS

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన నెల్లికంటి సత్యం మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ సందర్భంగా శాలివాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Newly elected MLC Nellikanti

You cannot copy content of this page

Scroll to Top