MLA KP Vivekanand : ప్రజా నాయకుడు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు, పలు ఆహ్వానాలు

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు పలు ఆహ్వానాలు, వినతులు అందజేయగా సానుకూలంగా స్పందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

New Year greetings to public leader MLA KP Vivekanand

You cannot copy content of this page

Scroll to Top