New Rates : నేటి నుంచి కొత్త రేట్లు అమల్లోకి

TRINETHRAM NEWS

Trinethram News : ATM ఛార్జీలు రూ.23 వరకు పెరిగాయి. కొన్ని బ్యాంకులు FD రేట్లను సవరించి, RBL బ్యాంకు గరిష్ఠంగా 7 శాతం వడ్డీని అందించనుంది.

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.17 తగ్గింది. 11 రాష్ట్రాల్లోని 15 రీజినల్ రూరల్ బ్యాంకులు విలీనమవుతున్నాయి.

IT శాఖ 2025-26 ఆర్ధిక సంవత్సరం (AY) కోసం ITR ఫారమ్స్ 1, 4ని విడుదల చేసింది. వార్షిక ఆదాయం రూ.50 లక్షల కంటే తక్కువ ఉన్న వ్యక్తులు, సంస్థలు ITR ఫైల్ చేయవచ్చు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

New rates effective from

You cannot copy content of this page

Scroll to Top