
National Youth Congress Foundation Day : డిండి గుండ్ల పల్లి ఆగష్టు 09, త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు గడ్డమీది సాయి ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించడం జరిగింది . ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల నాయకులు , సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe