
Atrocities against Minors : త్రినేత్రం న్యూస్ : మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో మైనర్లు, యువకులపై లైంగిక వేధింపులకు పాల్పడిన చేతన్ ప్రకాశ్ కోలీ(22)ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి ఫోన్లో 600కు పైగా అసభ్యకరమైన వీడియోలను గుర్తించినట్లు ఎస్పీ వెల్లడించారు. డబ్బు ఆశ చూపి మైనర్లను లోబర్చుకునేవాడని, తర్వాత వీడియోలు తీసి బ్లాక్మెయిల్కు పాల్పడేవాడని తెలిపింది. నాలుగేళ్లుగా ఇలాంటి దారుణాలు చేస్తున్నట్లు చెప్పారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe