జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Narra Vejana

Narra Vejana : డిండి (గుండ్ల పల్లి) జూన్24, త్రినేత్రం న్యూస్. డిండి(గుండ్ల పల్లి) నూతన ఎం పి డీ ఓ గా బుధవారం ఎం పి డీ ఓ కార్యాలయంలో నర్రా వేజన బాధ్యతలను స్వీకరించారు.
ఆయన గతంలో నారాయణపూర్ మండలంలో పనిచేసి పదోన్నతి పై ఎంపీడీవో గా డిండి లో నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఇక్కడి ఎంపీడీవో గా ఉన్న వెంకన్న ఆయనను శాలువాతో సత్కరించి పూల బొకేతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జంగయ్య సూపర్ఇండెంట్ మీర్జా జహీర్ బేగ్, మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page